మాతృశ్రీ గురించి

పేరు: మాతృశ్రీ వృద్ధాశ్రమము

ప్రారంభ సంవత్సరం: 12 జూన్ 2020

నిర్వహణ: శ్రీమతి అరుణజ్యోతి

చిరునామా: శ్రీ సత్య సాయి(జిల్లా), ఆమడగూరు(మండలం), గాజులపల్లి ప్రధాన రహదారి

ఉద్దేశం: ఒంటరిగా వున్న వృదులని చేరదీసి తగిన సాదుపాయులు ఇచ్చి వారి బాగోగులు చూసుకోవడం ఈ వ్రుదాశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.

దాతలకు ప్రయోజనాలు

సామాజిక సేవ

డొనేట్ చేయడం వల్ల దాతలకు ఈ కింద ప్రయోజనాలు ఉంటాయి

1. తమ వంతు సహాయం చేసాం అనే ఓక వ్యక్తిగత ఆనందం.
2. సమాజంలో గుర్తింపు మరియు మంచి పేరు.
3. ప్రజల ఆదరణ మరియు మద్దతు.

పన్ను ప్రయోజనాలు

మా వృద్ధాశ్రమానికి విరాళం ఇవ్వడం వల్ల దాతలు తమ వంతు సామాజిక సేవ చేయడమే కాక పన్ను బెనిఫిట్స్ కుడా పొందవచ్చు - 80 G మరియు 12 A. పన్ను కట్టే సమయంలో ఈ తగ్గింపులు వల్ల పన్ను భారాన్ని మీరు తగ్గించుకోవచ్చు

దాతలే మా దేవుళ్లు

సంప్రదింపు వివరాలు

మాతృశ్రీ వృద్ధాశ్రమము

ఆమడగూరు మండలం, అనంతపురం జిల్లా

ఫోను నంబరు: +918978101644 || +919381750414